For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : లుపిన్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 665/675
స్టాప్‌లాస్‌ : రూ. 639

కొనండి
షేర్‌ : హిందాల్కో (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 425
స్టాప్‌లాస్‌ : రూ. 409

కొనండి
షేర్‌ : మెట్రోపోలిస్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1670
స్టాప్‌లాస్‌ : రూ. 1540

కొనండి
షేర్‌ : బాటా (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1980/2000
స్టాప్‌లాస్‌ : రూ. 1890

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1450
స్టాప్‌లాస్‌ : రూ. 1425