For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : బజాజ్‌ ఫైనాన్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 6200
స్టాప్‌లాస్‌ : రూ. 5940

కొనండి
షేర్‌ : బజాజ్‌ ఆటో (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 4035/4045
స్టాప్‌లాస్‌ : రూ. 3955

కొనండి
షేర్‌ : ఎస్‌బీఐ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 495/499
స్టాప్‌లాస్‌ : రూ. 488

కొనండి
షేర్‌ : ఐసీఐసీఐ బ్యాంక్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 790/800/510
స్టాప్‌లాస్‌ : రూ. 764