For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 15800 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16,200 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 34,100 వద్ద మద్దతు, 35,200 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఆర్తి డ్రగ్స్‌
షేర్‌ ధర : రూ. 434
స్టాప్‌లాప్‌ : రూ. 415
టార్గెట్‌ 1 : రూ. 453
టార్గెట్‌ 2 : రూ. 465

కొనండి
షేర్‌ : ఇండిగో
షేర్‌ ధర : రూ. 1760
స్టాప్‌లాప్‌ : రూ. 1708
టార్గెట్‌ 1 : రూ. 1815
టార్గెట్‌ 2 : రూ. 1865

కొనండి
షేర్‌ : జిందాల్‌ స్టీల్‌
షేర్‌ ధర : రూ. 361
స్టాప్‌లాప్‌ : రూ. 346
టార్గెట్‌ 1 : రూ. 376
టార్గెట్‌ 2 : రూ. 390

అమ్మండి
షేర్‌ : ఎల్‌టీ ఐ
షేర్‌ ధర : రూ. 390
స్టాప్‌లాప్‌ : రూ. 4005
టార్గెట్‌ 1 : రూ. 3790
టార్గెట్‌ 2 : రూ. 3680

కొనండి
షేర్‌ : బజాజ్‌ ఎలక్ట్రిక్‌
షేర్‌ ధర : రూ. 1138
స్టాప్‌లాప్‌ : రూ. 1092
టార్గెట్‌ 1 : రూ. 1184
టార్గెట్‌ 2 : రూ. 1240