రిస్క్ ఇష్టమా?… ఈ షేర్లు కొనండి
మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.
నూరేష్ మేరాని :
తక్కువ రిస్క్ :
యాక్సిస్ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 620
టార్గెట్ రూ. 680
ఒక మోస్తరు రిస్క్ :
యునైటెడ్ స్పిరిట్స్
స్టాప్‌లాస్ రూ. 728
టార్గెట్ రూ. 820
అధిక రిస్క్ :
సన్ టీవీ
స్టాప్‌లాస్ రూ. 435
టార్గెట్ రూ. 500
కునాన్ బోత్రా :
ఒక మోస్తరు రిస్క్ :
ఇన్ఫోసిస్
స్టాప్‌లాస్ రూ. 1420
టార్గెట్ రూ. 1500
అధిక రిస్క్ :
హావెల్స్
స్టాప్‌లాస్ రూ. 1080
టార్గెట్ రూ. 1160
ఒక మోస్తరు రిస్క్ :
సన్ టీవీ
స్టాప్‌లాస్ రూ. 435
టార్గెట్ రూ. 465
(Courtesy: ETNow)