For Money

Business News

అశ్వని గుజ్రాల్‌ – ఆప్షన్‌ బెట్స్‌

నిన్న మార్కెట్‌ అనూహ్యంగా పెరిగింది. సింగపూర్‌ నిఫ్టి ప్రకారం నిఫ్టి గనుక నష్టాల్లో ప్రారంభమైతే.. కాస్సేపు ఆగి కొనుగోలు చేయాలని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్వని గుజ్రాల్‌ అన్నారు. ఈ పుల్‌ బ్యాక్‌ ర్యాలీ 15900 లేదా 16000 దాకా వెళ్ళొచ్చు. కాని పుల్‌ బ్యాక్‌ ర్యాలీలు ఎపుడైనా అంతం కావొచ్చని ఆయన అన్నారు. 15450 దిగువకు చేరితే నిఫ్టిలో ఈ పుల్‌ బ్యాక్‌ ర్యాలీ పని అయిపోయిందని అనుకోవచ్చని అన్నారు. ప్రస్తుతానికి పడినపుడు కొని… 16000 టార్గెట్‌గా ట్రేడ్‌ చేయొచ్చని అన్నారు. బేర్‌ ఫేజ్‌లో వచ్చే ఈ పుల్‌ బ్యాక్‌ ర్యాలీలు ఎపుడైనా ఆగిపోవచ్చని.. ఇన్వెస్టర్లు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.

కొనండి
బజాజ్‌ ఫైనాన్స్‌
5600 జూన్‌ కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 78
టార్గెట్‌ : రూ. 150

కొనండి
ఇన్ఫోసిస్‌
1440 జూన్‌ కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 34
టార్గెట్‌ : రూ. 44

కొనండి
ఎస్‌బీఐ
450 జూన్‌ కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 7
టార్గెట్‌ : రూ. 14

కొనండి
JSW స్టీల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 565
టార్గెట్‌ : రూ. 595

కొనండి
ఐటీసీ
స్టాప్‌లాప్‌ : రూ. 266
టార్గెట్‌ : రూ. 275