For Money

Business News

NIFTY TODAY : 15,500 వద్ద ఒత్తిడి

నిఫ్టి నిన్న 15360 వద్ద ముగిసింది. నిఫ్టి స్థిరంగా ప్రారంభమైతే కాస్సేపు ఆగండి. రిస్క్‌ తీసుకునేవారు ఓపెనింగ్‌లో పొజిషన్‌ తీసుకోవచ్చు. నిఫ్టి పెరిగితే 15500 వరకు ఎలాంటి ఆటంకాలు లేవు. అయితే 15520 వద్ద మాత్రం తొలి ప్రతిఘటన ఉంటుంది. లేదా నిఫ్టి పడితే మాత్రం 15200 దాకా మద్దతు లేదు. నిఫ్టి పెరిగితే తొలి లేదా రెండో ప్రతిఘటన వద్ద ఒత్తిడి రావొచ్చు. ఎందుకంటే అనలిస్టులు 15500 పైన నిఫ్టిని అమ్మొచ్చని అంటున్నారు.అదే 15200 వద్దకు వస్తే కొనొచ్చని సలహా ఇస్తున్నారు.

ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్‌

అప్‌ బ్రేకౌట్‌ – 15665
రెండో ప్రతిఘటన – 15578
తొలి ప్రతిఘటన – 15521
నిఫ్టికి కీలకం – 15520
తొలి మద్దుతు – 15201
రెండో మద్దతు – 15144
డౌన్‌ బ్రేకౌట్‌ – 15056

నిఫ్టి
50 EMA -16478
200 EMA – 16782

నిఫ్టి బ్యాంక్‌
50 EMA – 35042
200 EMA – 35720

(EMA -Exponential Moving Average)