For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 15,900 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 15,600 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి నిన్నటి మాదిరే 33,000 వద్ద మద్దతు, 34,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : మారికో
షేర్‌ ధర : రూ. 498
స్టాప్‌లాప్‌ : రూ. 483
టార్గెట్‌ 1 : రూ. 520
టార్గెట్‌ 2 : రూ. 530

కొనండి
షేర్‌ : IPCA
షేర్‌ ధర : రూ. 868
స్టాప్‌లాప్‌ : రూ. 829
టార్గెట్‌ 1 : రూ. 920
టార్గెట్‌ 2 : రూ. 960

కొనండి
షేర్‌ : HDFC
షేర్‌ ధర : రూ. 2128
స్టాప్‌లాప్‌ : రూ. 2065
టార్గెట్‌ 1 : రూ. 2235
టార్గెట్‌ 2 : రూ. 2280

కొనండి
షేర్‌ : పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌
షేర్‌ ధర : రూ. 2130
స్టాప్‌లాప్‌ : రూ. 2040
టార్గెట్‌ 1 : రూ. 2270
టార్గెట్‌ 2 : రూ. 2320

కొనండి
షేర్‌ : హీరో మోటోకార్ప్‌
షేర్‌ ధర : రూ. 2590
స్టాప్‌లాప్‌ : రూ. 2500
టార్గెట్‌ 1 : రూ. 2640
టార్గెట్‌ 2 : రూ. 2720