5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 16,200 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16,650 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి నిన్నటి మాదిరే 34,400 వద్ద మద్దతు, 35,500 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : CAMS
షేర్ ధర : రూ. 2566
స్టాప్‌లాప్ : రూ. 2486
టార్గెట్ 1 : రూ. 2680
టార్గెట్ 2 : రూ. 2750
కొనండి
షేర్ : ELGI Equip
షేర్ ధర : రూ. 416
స్టాప్‌లాప్ : రూ. 399
టార్గెట్ 1 : రూ. 440
టార్గెట్ 2 : రూ. 460
కొనండి
షేర్ : BPCL
షేర్ ధర : రూ. 334.60
స్టాప్‌లాప్ : రూ. 325.50
టార్గెట్ 1 : రూ. 348
టార్గెట్ 2 : రూ. 360
కొనండి
షేర్ : SUN TV
షేర్ ధర : రూ. 440
స్టాప్‌లాప్ : రూ. 424
టార్గెట్ 1 : రూ. 464
టార్గెట్ 2 : రూ. 480
కొనండి
షేర్ : SBI Life
షేర్ ధర : రూ. 1163
స్టాప్‌లాప్ : రూ. 1125
టార్గెట్ 1 : రూ. 1220
టార్గెట్ 2 : రూ. 1250