5 పైసా… మూమెంటమ్ స్టాక్స్
ఇవాళ కూడా మార్కెట్ స్థిరంగా ప్రారంభం కానుంది. రాత్రి అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాల్లో ట్రేడైనా… ఫ్యూచర్స్ నష్టాల్లో ఉన్నాయి. ఇవాళ్టి ట్రేడింగ్‌కు నిఫ్టికి 16000 మద్దతు స్థాయి, 16500 ప్రతిఘటన స్థాయి అని 5 పైసా డాట్ కామ్ అంటోంది. నిఫ్టి బ్యాంక్ మద్దతు స్థాయి 33,600, ప్రతిఘటన స్థాయి 34,850గా పేర్కొంది. ఇవాళ్టి మూమెంట్ షేర్లను ఇచ్చింది. క్యాష్ మార్కెట్‌లో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం నుంచి పది రోజుల వరకు పొజిషన్ కొనసాగించవచ్చు.
కొనండి
షేర్ : ఆప్‌కో టెక్స్ ఇండస్ట్రీస్
షేర్ ధర : రూ. 641
స్టాప్ లాస్ : రూ. 624
టార్గెట్ 1 : రూ. 658
టార్గెట్ 2 : రూ. 673
కొనండి
షేర్ : స్టార్ హెల్త్
షేర్ ధర : రూ. 742
స్టాప్ లాస్ : రూ. 723
టార్గెట్ 1 : రూ. 762
టార్గెట్ 2 : రూ. 779
కొనండి
షేర్ : ఈజ్‌మై ట్రిప్
షేర్ ధర : రూ. 455
స్టాప్ లాస్ : రూ. 443
టార్గెట్ 1 : రూ. 467
టార్గెట్ 2 : రూ. 477
కొనండి
షేర్ : ఇంగర్‌సాండ్ ర్యాండ్
షేర్ ధర : రూ. 1485
స్టాప్ లాస్ : రూ. 1450
టార్గెట్ 1 : రూ. 1520
టార్గెట్ 2 : రూ. 1560
కొనండి
షేర్ : GNFC
షేర్ ధర : రూ. 662
స్టాప్ లాస్ : రూ. 645
టార్గెట్ 1 : రూ. 679
టార్గెట్ 2 : రూ. 694