For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 18,450 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,800 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,600 వద్ద మద్దతు, 43,900 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : చెన్నై పెట్రో
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 220
స్టాప్‌లాప్‌ : రూ. 211
టార్గెట్‌ 1 : రూ. 229
టార్గెట్‌ 2 : రూ. 238

కొనండి
షేర్‌ : బ్రేకౌట్‌
కారణం: బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 61
స్టాప్‌లాప్‌ : రూ. 58
టార్గెట్‌ 1 : రూ. 64
టార్గెట్‌ 2 : రూ. 67

కొనండి
షేర్‌ : డాబర్‌
కారణం: బుల్లిష్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 602
స్టాప్‌లాప్‌ : రూ. 584
టార్గెట్‌ 1 : రూ. 620
టార్గెట్‌ 2 : రూ. 638

కొనండి
షేర్‌ : డిమార్ట్‌
కారణం: పుల్‌బ్యాక్‌
షేర్‌ ధర : రూ. 4083
స్టాప్‌లాప్‌ : రూ. 3960
టార్గెట్‌ 1 : రూ. 4206
టార్గెట్‌ 2 : రూ. 4330

కొనండి
షేర్‌ : ఎన్‌ఎల్‌సీ ఇండియా
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 93.50
స్టాప్‌లాప్‌ : రూ. 88
టార్గెట్‌ 1 : రూ. 98.50
టార్గెట్‌ 2 : రూ. 103