For Money

Business News

ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్‌

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్ మొరాని, కునాల్‌ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.

నూరేష్ మొరాని:

కొనండి
పవర్‌గ్రిడ్‌
స్టాప్‌లాస్‌ రూ. 218
టార్గెట్‌ రూ. 250

కొనండి
యునైటెడ్‌ స్పిరిట్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 910
టార్గెట్‌ రూ. 1050

కొనండి
యూబీఎల్‌
స్టాప్‌లాస్‌ రూ. 1690
టార్గెట్‌ రూ. 1900

కునాల్‌ బోత్రా:

కొనండి
హైకల్‌
స్టాప్‌లాస్‌ రూ. 335
టార్గెట్‌ రూ. 425

కొనండి
పీఎఫ్‌సీ
స్టాప్‌లాస్‌ రూ. 137
టార్గెట్‌ రూ. 150

కొనండి
వెల్‌స్పన్‌ ఎంటర్‌ప్రైజస్‌
స్టాప్‌లాస్‌ రూ. 162
టార్గెట్‌ రూ. 185