For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17, 850వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,100 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 40,700 వద్ద మద్దతు, 41,800 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఏషియన్‌ పెయింట్స్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 2833
స్టాప్‌లాప్‌ : రూ. 2762
టార్గెట్‌ 1 : రూ. 2905
టార్గెట్‌ 2 : రూ. 2975

కొనండి
షేర్‌ : ప్రిస్టీజ్‌
కారణం: పుల్‌ బ్యాక్‌ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 434
స్టాప్‌లాప్‌ : రూ. 418
టార్గెట్‌ 1 : రూ. 450
టార్గెట్‌ 2 : రూ. 465

కొనండి
షేర్‌ : జీఎస్‌పీఎల్‌
కారణం: బ్రేకౌట్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 276
స్టాప్‌లాప్‌ : రూ. 266
టార్గెట్‌ 1 : రూ. 286
టార్గెట్‌ 2 : రూ. 297

కొనండి
షేర్‌ : జేకే సిమెంట్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 2840
స్టాప్‌లాప్‌ : రూ. 2737
టార్గెట్‌ 1 : రూ. 2943
టార్గెట్‌ 2 : రూ. 3045

కొనండి
షేర్‌ : గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌
కారణం: బ్రేకౌట్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 942
స్టాప్‌లాప్‌ : రూ. 918
టార్గెట్‌ 1 : రూ. 990
టార్గెట్‌ 2 : రూ. 1135