For Money

Business News

భయపెట్టిన బయోకాన్‌… షేర్‌12%డౌన్‌

ఏకంగా 330 కోట్ల డాలర్లతో అమెరికాలోని బయోసిమిలర్స్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేయాలన్న బయోకాన్ గ్రూప్‌ నిర్ణయం పట్ల వాటాదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమెరికా కంపెనీకి అధిక వ్యాల్యూయేసన్‌ చెల్లించి కంపెనీ కొనుగోలు చేస్తోందని మార్కెట్‌ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. దీంతో ఈ షేర్‌ ఇవాళ ఏకంగా 12 శాతం నష్టంతో ముగిసింది. ఇక నిఫ్టి షేర్ల విషయంలో మెటల్స్‌ భారీ లాభాలతో టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక మిడ్‌ క్యాప్‌ షేర్లలో పెట్రోనెట్‌ నవంబర్‌ వన్‌ గెయినర్‌గా నిలిచింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
HINDALCO 572.15 7.16
TATASTEEL 1,217.90 6.33
POWERGRID 208.30 5.58
JSWSTEEL 626.00 4.58
BPCL 349.50 3.91
నిఫ్టి టాప్‌ లూజర్స్‌
HDFCLIFE 523.00 -2.95
DRREDDY 4,064.95 -2.67
AXISBANK 741.70 -2.16
M&M 791.10 -2.04
HDFCBANK 1,428.80 -1.87
నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ గెయినర్స్‌
GAIL 144.80 7.42
JINDALSTEL 423.65 5.98
ADANITRANS 2,134.45 5.00
SAIL 96.15 4.97
VEDL 380.00 4.80
నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ లూజర్స్‌
BIOCON 349.60 -11.39
ADANIGREEN 1,841.00 -4.29
INDIGO 1,870.10 -2.51
SIEMENS 2,344.40 -1.95
GLAND 3,257.10 -1.78
మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
PETRONET 215.70 5.45
BEL 210.30 5.07
TRENT 1,112.00 3.92
CONCOR 599.45 3.60
BALKRISIND 1,819.00 2.79
మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
AUBANK 1,198.70 -2.92
TVSMOTOR 615.50 -2.60
GUJGASLTD 587.20 -2.26
SRF 2,389.00 -1.48
SRTRANSFIN 1,124.95 -0.23
బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ICICIBANK 741.70 1.60
RBLBANK 133.30 0.26
FEDERALBNK 96.95 0.21
SBIN 483.70 0.16
బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
AUBANK 1,198.70 -2.92
AXISBANK 741.70 -2.16
HDFCBANK 1,428.80 -1.87
INDUSINDBK 918.50 -0.92
KOTAKBANK 1,841.00 -0.85