For Money

Business News

అశ్వని గుజ్రాల్‌ – ఆప్షన్‌ బెట్స్‌

ట్రెండ్ పాజిటివ్‌గా ఉందని.. పుట్స్‌ కొని ఇరుక్కోవద్దని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్వని గుజ్రాల్‌ అంటున్నారు. అధిక స్థాయిలో వద్ద నిఫ్టి నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుందని.. అపుడు లాభాలు స్వీకరించడానికి ప్రయత్నించాలేగాని… షార్ట్‌ చేయొద్దని ఆయన సలహా ఇచ్చారు. నిఫ్టి 16500 దిగువకు వచ్చే వంత వరకు పుట్స్‌కొనే ఆలోచన చేయొద్దని ఆయన అంటున్నారు. మార్కెట్‌ చాలా పాజిటివ్‌గా ఉందని అన్నారు. అలాగే బ్యాంక్‌ నిఫ్టి కూడా తొందరపడి షార్ట్‌ చేయొద్దని అంటున్నారు. మార్కెట్‌ పడినపుడు కొని… లాభాలు స్వీకరించేందుకు ప్రయత్నించాలని అంటున్నారు. తొందరు పడి పుట్స్‌ కొనడం వల్ల భారీగా నష్టపోయే ప్రమాదముందని అన్నారు.

కొనండి
ఇన్ఫోసిస్‌
1540 జులై కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 16
టార్గెట్‌ : రూ. 29

కొనండి
బజాజ్‌ ఫైనాన్స్‌
6300 జులై కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 80
టార్గెట్‌ : రూ. 155

కొనండి
ఏషియన్‌ పెయింట్స్‌
3050 జులై కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 50
టార్గెట్‌ : రూ. 92

కొనండి
దీపక్‌ నైట్రేట్‌
1850 జులై కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 47
టార్గెట్‌ : రూ. 82

కొనండి
టాటా కన్జూమర్‌
స్టాప్‌లాప్‌ : రూ. 804
టార్గెట్‌ : రూ. 835