For Money

Business News

ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్‌

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్ మొరాని, కునాల్‌ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.

నూరేష్ మొరాని:

కొనండి
డీఎల్‌ఎఫ్‌
స్టాప్‌లాస్‌ రూ. 400
టార్గెట్‌ రూ. 450

కొనండి
యునైటెడ్‌ బ్రూవరీస్‌
స్టాప్‌లాస్‌ రూ. 1675
టార్గెట్‌ రూ. 1900

కొనండి
అపోలో హాస్పిటల్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 4700
టార్గెట్‌ రూ. 5300

కునాల్‌ బోత్రా:

కొనండి
బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌
స్టాప్‌లాస్‌ రూ. 1600
టార్గెట్‌ రూ. 1750

కొనండి
ఓల్టాస్‌
స్టాప్‌లాస్‌ రూ. 825
టార్గెట్‌ రూ. 900

కొనండి
ఒబెరాయ్‌ రియాల్టి
స్టాప్‌లాస్‌ రూ. 935
టార్గెట్‌ రూ. 1000