For Money

Business News

ఇద్దరు అనలిస్టులు.. 5 షేర్లు

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ నూరేష్‌ మెరాని ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే.

నూరేష్‌ మెరాని :

కొనండి
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 1470
టార్గెట్‌ రూ. 1600

కొనండి
సన్‌ ఫార్మా
స్టాప్‌లాస్‌ రూ. 880
టార్గెట్‌ రూ. 950

కొనండి
వీ గార్డ్‌
స్టాప్‌లాస్‌ రూ. 238
టార్గెట్‌ రూ. 300

కునాల్ బోత్రా :

కొనండి
సన్ ఫార్మా
స్టాప్‌లాస్‌ : రూ. 880
టార్గెట్‌ రూ. 99

కొనండి
బ్రిటానియా
స్టాప్‌లాస్‌ రూ. 3700
టార్గెట్‌ రూ. 3840