For Money

Business News

అశ్వని గుజ్రాల్‌ – ఆప్షన్‌ బెట్స్‌

మార్కెట్‌ చాలా బలహీనంగా ఉందని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్వనీ గుజ్రాల్‌ అన్నారు. మార్కెట్‌ సెల్‌ ఆన్‌ రైజ్‌ అన్న ఫార్ములాతో నడిచే అవకాశముందని అన్నారు. నిఫ్టిలో పీసీఆర్‌ (పుట్ కాల్‌ రేషియో) 1.59గా అంటే ఓవర్‌సోల్డ్‌లో ఉందని.. కాల్ రైటింగ్‌ జరుగుతోందని.. కాని పుట్‌ రైటింగ్‌ కన్పించడం లేదని ఆయన అన్నారు. దీంతో మార్కెట్‌ ఏమాత్రం పెరిగినా అమ్మడానికి ఛాన్స్‌ అధికంగా ఉందని అన్నారు. 16000 ప్రాంతంలో కాల్‌ రైటింగ్‌ చాలా జోరుగా సాగుతోందని ఆయన అన్నారు.

కొనండి
భారతీ ఎయిర్‌టెల్‌
640 జులై పుట్‌
స్టాప్‌లాప్‌ : రూ. 9
టార్గెట్‌ : రూ. 16

కొనండి
కొటక్‌ బ్యాంక్‌
740 జులై కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 36
టార్గెట్‌ : రూ. 48

కొనండి
టాటా మోటార్స్‌
430 జులై పుట్‌
స్టాప్‌లాప్‌ : రూ. 11
టార్గెట్‌ : రూ. 18

కొనండి
దివీస్‌ ల్యాబ్‌
3750 జులై కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 92
టార్గెట్‌ : రూ. 132

అమ్మండి
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌
స్టాప్‌లాప్‌ : రూ. 1245
టార్గెట్‌ : రూ. 1228