నిఫ్టిని మన ఇన్వెస్టర్లు కాపాడుతారా?
నిన్న విదేశీ ఇన్వెస్టర్లు ఇన్వెస్టర్లు రూ. 1896 కోట్ల విలువైన షేర్లను క్యాష్ మార్కెట్‌లో అమ్మగా… ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో కూడా రూ.1954 కోట్ల పొజిషన్స్‌ను అమ్మారు. ఇదే సమయంలో మన ఇన్వెస్టర్లు రూ. 3,262 కోట్లను క్యాష్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడంతో నిఫ్టి భారీ నష్టాల నుంచి కోలుకుంది. మరి ఇవాళ సేమ్ సీన్ రిపీట్ అవుతుందా? నిఫ్టితో పాటు బ్యాంక్ నిఫ్టి సపోర్ట్ లెవల్స్, రెసిస్టెన్స్ లెవల్‌స్ కోసం ఈ వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=1jA4WpE3eSg