For Money

Business News

ఇవాళ్టికి బై అండ్‌ సెల్‌ రెకమెండేషన్స్‌

నిఫ్టి మంత్లి, వీక్లీ డెరివేటిక్స్‌కు ఇవాళ క్లోజింగ్‌. నిఫ్టిలో ఒడుదుడుకులకు ఛాన్స్‌ అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో షేర్లపై దృష్టిపెట్టేవారికి సీఎన్‌బీసీ ఆవాజ్‌ అనలిస్టులు కొన్ని షేర్లను బై అండ్ సెల్‌ కింద రెకమెండ్‌ చేస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌,న అన్‌ మోల్‌, హెచ్‌పీఎల్ ఎలక్ట్రిక్‌ షేర్లను సూచిస్తున్నారు. కొనుగోలు లెవల్స్‌తో పాటు స్టాప్‌లాప్‌ లెవల్స్‌ను గమనించండి.