For Money

Business News

లాభాల్లోకి వాల్‌స్ట్రీట్‌

వరుసగా ఏడు ట్రేడింగ్‌ సెషన్స్‌లో నష్టాల్లో ముగిసిన నాస్‌డాక్‌ ఇవాళ గ్రీన్‌లో ట్రేడ్‌ అవుతోంది. నాస్‌డాక్‌ 0.77 శాతం లాభపడగా, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.64 శాతం లాభంతో ట్రేడవుతోంది. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా క్షీణించడంతో ఎనర్జి షేర్లు పడ్డాయి. దీంతో డౌజోన్స్‌ లాభాలు 0.45 శాతానికే పరిమితమయ్యాయి. డాలర్‌ ఏమాత్రం తగ్గడం లేదు. డాలర్‌ ఇండెక్స్‌ 110 పైనే ఉంటోంది. మరోవైపు బులియన్‌ మార్కెట్‌లో పెద్ద మార్పు లేదు.