ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : సిప్లా
టార్గెట్ : రూ. 1120
స్టాప్‌లాస్ : రూ. 1075
అమ్మండి
షేర్ : భారత్ ఫోర్జ్
టార్గెట్ : రూ. 650
స్టాప్‌లాస్ : రూ. 720
అమ్మండి
కెనరా బ్యాంక్
టార్గెట్ : రూ. 201
స్టాప్‌లాస్ : రూ. 219
అమ్మండి
షేర్ : డీఎల్ఎఫ్ ఫ్యూచర్స్
టార్గెట్ : రూ 340
స్టాప్‌లాస్ : రూ. 357
అమ్మండి
షేర్ : టీవీఎస్ మోటార్స్ ఫ్యూచర్స్
టార్గెట్ : రూ 1000 / రూ.970
స్టాప్‌లాస్ : రూ. 1060