For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : బర్జర్‌ పెయింట్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 630/640
స్టాప్‌లాస్‌ : రూ. 610

కొనండి
షేర్‌ : రిలయన్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 2480/2520
స్టాప్‌లాస్‌ : రూ. 2430

కొనండి
షేర్‌ : పీవీఆర్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 2080/2090
స్టాప్‌లాస్‌ : రూ. 2010

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 550
స్టాప్‌లాస్‌ : రూ. 519

కొనండి
షేర్‌ : ఎస్‌బీఐ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 550
స్టాప్‌లాస్‌ : రూ. 528