For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : గ్రాన్యూయల్స్ ఇండియా
టార్గెట్‌ : రూ. 390
స్టాప్‌లాస్‌ : రూ. 375

అమ్మండి
షేర్‌ : హెచ్‌సీఎల్‌ టెక్‌
టార్గెట్‌ : రూ. 1020
స్టాప్‌లాస్‌ : రూ. 1056

అమ్మండి
షేర్‌ : ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌
టార్గెట్‌ : రూ. 75
స్టాప్‌లాస్‌ : రూ. 81

కొనండి
షేర్‌ : జైడస్‌ లైఫ్‌
టార్గెట్‌ : రూ. 465
స్టాప్‌లాస్‌ : 425

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 1850 / రూ. 1900
పొజిషనల్‌