ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : అపోలో టైర్స్
టార్గెట్ : రూ. 550
స్టాప్‌లాస్ : రూ. 530
కొనండి
షేర్ : లుపిన్
టార్గెట్ : రూ. 1855
స్టాప్‌లాస్ : రూ. 1794
కొనండి
షేర్ : ఇండస్ టవర్స్
టార్గెట్ : రూ. 400/రూ. 410
స్టాప్‌లాస్ : రూ. 376
కొనండి
షేర్ : టైటాన్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 3320
స్టాప్‌లాస్ : రూ. 3200
కొనండి
షేర్ : పవర్‌గ్రిడ్
టార్గెట్ : రూ. 349/రూ. 355
స్టాప్‌లాస్ : రూ. 335
కొనండి
షేర్ : ఇప్కా ల్యాబ్స్
టార్గెట్ : రూ. 1285/రూ. 1300
స్టాప్‌లాస్ : రూ. 1195
కొనండి
షేర్ : పూనావాలా ఫిన్‌కార్ప్
టార్గెట్ : రూ. 440/రూ. 450
పొజిషనల్ బై