For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,300 వద్ద, రెండో మద్దతు 24,200 వద్ద లభిస్తుందని, అలాగే 24,600 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,730 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 52,200 వద్ద, రెండో మద్దతు 52,000 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,900 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 53,250 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : వెల్‌కార్ప్‌
కారణం: రెసిస్టెన్స్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 644
స్టాప్‌లాప్‌ : రూ. 612
టార్గెట్‌ 1 : రూ. 676
టార్గెట్‌ 2 : రూ. 705

కొనండి
షేర్‌ : జీపీఐఎల్‌
కారణం: బుల్లిష్‌ ప్యాటర్న్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 1156
స్టాప్‌లాప్‌ : రూ. 1115
టార్గెట్‌ 1 : రూ. 1197
టార్గెట్‌ 2 : రూ. 1235

కొనండి
షేర్‌ : ఎంఆర్‌పీఎల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 233
స్టాప్‌లాప్‌ : రూ. 223
టార్గెట్‌ 1 : రూ. 244
టార్గెట్‌ 2 : రూ. 250

కొనండి
షేర్‌ : కామ్స్‌
కారణం: హయ్యర్‌ హైస్‌, హయ్యర్‌ లోస్‌ ఫార్మేషన్‌
షేర్‌ ధర : రూ. 3988
స్టాప్‌లాప్‌ : రూ. 3868
టార్గెట్‌ 1 : రూ. 4110
టార్గెట్‌ 2 : రూ. 4225

కొనండి
షేర్‌ : మనాలి పెట్రో
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 102
స్టాప్‌లాప్‌ : రూ. 97
టార్గెట్‌ 1 : రూ. 108
టార్గెట్‌ 2 : రూ. 112

Leave a Reply