ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : ఇండస్ ఇండ్ బ్యాంక్
టార్గెట్ : రూ. 1475/రూ. 1500
స్టాప్‌లాస్ : రూ. 1400
కొనండి
షేర్ : కోరమాండల్ ఇంటర్నేషనల్
టార్గెట్ : రూ. 1655/రూ.1675
స్టాప్‌లాస్ : రూ. 1600
కొనండి
షేర్ : బాటా (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1580/రూ. 1600
స్టాప్‌లాస్ : రూ. 1510
కొనండి
షేర్ : గుజరాత్ గ్యాస్
టార్గెట్ : రూ. 672
స్టాప్‌లాస్ : రూ. 642
కొనండి
షేర్ : ఐటీసీ
టార్గెట్ : రూ. 452/రూ. 460
స్టాప్‌లాస్ : రూ. 437
కొనండి
షేర్ : హెచ్‌యూఎల్
టార్గెట్ : రూ. 2820
పొజిషనల్ బై