For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,200 వద్ద, రెండో మద్దతు 24,000 వద్ద లభిస్తుందని, అలాగే 24,450 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 24,600 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 52,000 వద్ద, రెండో మద్దతు 51,200 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 52,600 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 53,000 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఏసియన్‌ పెయింట్స్‌
కారణం: రికవరీకి రెడీ
షేర్‌ ధర : రూ. 2997
స్టాప్‌లాప్‌ : రూ. 2888
టార్గెట్‌ 1 : రూ. 3107
టార్గెట్‌ 2 : రూ. 3200

కొనండి
షేర్‌ : దీపక్‌ నైట్రేట్‌
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌?
షేర్‌ ధర : రూ. 2725
స్టాప్‌లాప్‌ : రూ. 2630
టార్గెట్‌ 1 : రూ. 2820
టార్గెట్‌ 2 : రూ. 2915

కొనండి
షేర్‌ : గోద్రేజ్‌ కన్జూమర్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 1445
స్టాప్‌లాప్‌ : రూ. 1402
టార్గెట్‌ 1 : రూ. 1488
టార్గెట్‌ 2 : రూ. 1530

కొనండి
షేర్‌ : ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 660
స్టాప్‌లాప్‌ : రూ. 634
టార్గెట్‌ 1 : రూ. 686
టార్గెట్‌ 2 : రూ. 710

కొనండి
షేర్‌ : మణ్నపురం ఫైనాన్స్‌
కారణం: బుల్లిష్‌ ప్యాటర్న్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 213
స్టాప్‌లాప్‌ : రూ. 205
టార్గెట్‌ 1 : రూ. 221
టార్గెట్‌ 2 : రూ. 230

Leave a Reply