For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : ఎస్‌బీఐ లైఫ్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1330/ రూ. 1340
స్టాప్‌లాస్‌ : రూ. 1300

కొనండి
షేర్‌ : వరుణ్‌ బ్రేవరేజస్‌
టార్గెట్‌ : రూ. 1150
స్టాప్‌లాస్‌ : రూ. 1064

కొనండి
షేర్‌ : రిలయన్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 2640
స్టాప్‌లాస్‌ : రూ. 2570

కొనండి
షేర్‌ : కుమిన్స్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ 1270/రూ.1320
స్టాప్‌లాస్‌ : రూ. 1190

కొనండి
షేర్‌ : అపోలో హాస్పిటల్స్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ 4500/ రూ. 4560
స్టాప్‌లాస్‌ : రూ. 4370

కొనండి
షేర్‌ : ఎన్‌టీపీసీ
టార్గెట్‌ : రూ 175
స్టాప్‌లాస్‌ : రూ. 165