For Money

Business News

ఈ నాలుగు షేర్లూ కొనుగోలుకే

మార్కెట్ ఇవాళ నష్టాల్లో ప్రారంభం కానుంది. ఇవాళ ఆరంభంలో షేర్లను కొనకుండా కాస్సేపు ఆగండి. నిఫ్టి మద్దతు స్థాయికి వచ్చినపుడు ఈ షేర్లలో ఎంటర్‌ అవ్వండి. ఈ నేపథ్యంలో ఇవాళ్టి ట్రేడింగ్‌కు టెక్నికల్‌ అనలిస్టులు సిఫారసు చేస్తున్న ఈ నాలుగు షేర్లను గమనించండి.

కొనండి
షేర్‌: పీవీఆర్‌
టార్గెట్‌ ధర : రూ. 2100
స్టాప్‌ లాస్‌ : రూ.1875
(Analyst: Ravi Gangan, Mehta Equities)
కొనండి
షేర్‌: కోల్‌ ఇండియా
టార్గెట్‌ ధర : రూ. 260
స్టాప్‌ లాస్‌ : రూ. 216
(Analyst: Ravi Gangan, Mehta Equities)

కొనండి
షేర్‌: చోళ మండళం ఇన్వెస్ట్‌మెంట్‌
టార్గెట్‌ ధర : రూ. 850
స్టాప్‌ లాస్‌ : రూ. 776
Analyst: AnalVishal Wagh, Bonanza Portfolio)
కొనండి
షేర్‌: గుజరాత్‌ ఆల్కలీస్‌
టార్గెట్‌ ధర : రూ. 1000
స్టాప్‌ లాస్‌ : రూ. 915
(Analyst: Vishal Wagh, Bonanza Portfolio)