For Money

Business News

ఇద్దరు అనలిస్టులు.. ఆరు షేర్లు

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ నూరేష్‌ మెరాని ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే.

నూరేష్‌ మెరాని :

కొనండి
పవర్‌గ్రిడ్‌
స్టాప్‌లాస్‌ రూ. 220
టార్గెట్‌ రూ. 250

కొనండి
ఎం అండ్‌ ఎం ఫైనాన్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 210
టార్గెట్‌ రూ. 235

కొనండి
టాటా పవర్‌
స్టాప్‌లాస్‌ రూ. 235
టార్గెట్‌ రూ. 270

కునాల్ బోత్రా :

కొనండి
నాల్కో
స్టాప్‌లాస్‌ రూ. 77
టార్గెట్‌ రూ. 84

అమ్మండి
యూపీఎల్‌
స్టాప్‌లాస్‌ : రూ. 750
టార్గెట్‌ రూ. 720

అమ్మండి
ఆంధ్రా పేపర్‌
స్టాప్‌లాస్‌ రూ. 473
టార్గెట్‌ రూ. 450