For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : మ్యాక్స్‌ ఫైనాన్షియల్స్‌
టార్గెట్‌ : రూ. 1060
స్టాప్‌లాస్‌ : రూ. 995

అమ్మండి
షేర్‌ : కొటక్‌ బ్యాంక్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1620/రూ. 1600
స్టాప్‌లాస్‌ : రూ. 1645

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎప్‌సీ ఏఎంసీ
టార్గెట్‌ : రూ. 4050/రూ. 4100
స్టాప్‌లాస్‌ : రూ. 3870

కొనండి
షేర్‌ : ఏబీబీ ఇండియా
టార్గెట్‌ : రూ. 6650/రూ. 6700
స్టాప్‌లాస్‌ : రూ. 6450

కొనండి
షేర్‌ : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
టార్గెట్‌ : రూ. 289
స్టాప్‌లాస్‌: రూ. 277

కొనండి
షేర్‌ : టాటా మోటార్స్‌
పొజిషనల్‌ బై