ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : మారికో
టార్గెట్ : రూ. 575
స్టాప్‌లాస్ : రూ. 556
అమ్మండి
షేర్ : జేఎస్‌పీఎల్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 638
స్టాప్‌లాస్ : రూ. 656
అమ్మండి
షేర్ : విప్రో
టార్గెట్ : రూ. 407/ రూ. 402
స్టాప్‌లాస్ : రూ. 418
అమ్మండి
షేర్ : కొటక్ మహీంద్రా బ్యాంక్
టార్గెట్ : రూ. 1725
స్టాప్‌లాస్ : రూ. 1808
కొనండి
షేర్ : ఆర్‌బీఎల్ బ్యాంక్
పొజిషనల్ బై