For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,300 వద్ద, రెండో మద్దతు 19,230 వద్ద లభిస్తుందని, అలాగే 19,450 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,530 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,300 వద్ద, రెండో మద్దతు 44,100 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44,800 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 45,000 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : దాల్మియా భారత్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 1997
స్టాప్‌లాప్‌ : రూ. 1957
టార్గెట్‌ 1 : రూ. 2037
టార్గెట్‌ 2 : రూ. 2078

కొనండి
షేర్‌ : ఏషియన్‌ పెయింట్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 3225
స్టాప్‌లాప్‌ : రూ. 3160
టార్గెట్‌ 1 : రూ. 2390
టార్గెట్‌ 2 : రూ. 3355

కొనండి
షేర్‌ : మాస్టెక్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 2200
స్టాప్‌లాప్‌ : రూ. 2134
టార్గెట్‌ 1 : రూ. 2266
టార్గెట్‌ 2 : రూ. 2332

కొనండి
షేర్‌ : కోరమాండల్‌
కారణం: బుల్లిష్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 1095
స్టాప్‌లాప్‌ : రూ. 1062
టార్గెట్‌ 1 : రూ. 1128
టార్గెట్‌ 2 : రూ. 1160

కొనండి
షేర్‌ : స్వాన్‌ ఎనర్జి
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 301
స్టాప్‌లాప్‌ : రూ. 289
టార్గెట్‌ 1 : రూ. 313
టార్గెట్‌ 2 : రూ. 325