For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

అమ్మండి
షేర్‌ : బజాజ్‌ ఫిన్‌సర్వ్‌
టార్గెట్‌ : రూ. 1435
స్టాప్‌లాస్‌ : రూ. 1481

కొనండి
షేర్‌ : బ్రిటానియా
టార్గెట్‌ : రూ. 4580/రూ. 4620
స్టాప్‌లాస్‌ : రూ. 4510

కొనండి
షేర్‌ : రిలయన్స్‌
టార్గెట్‌ : రూ. 2600/రూ. 2630
స్టాప్‌లాస్‌ : రూ. 2530

కొనండి
షేర్‌ : టాటా కెమికల్స్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1020/రూ. 1085
స్టాప్‌లాస్‌ : రూ. 982

కొనండి
షేర్‌ : భారత్‌ ఫోర్జ్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1000/రరూ. 1040
స్టాప్‌లాస్‌ : రూ. 960

కొనండి
షేర్‌ : హెచ్‌సీఎల్‌ టెక్‌
టార్గెట్‌ : రూ.1400
పొజిషనల్‌ బై