For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : బర్జర్‌ పెయింట్స్‌
టార్గెట్‌ : రూ. 720
స్టాప్‌లాస్‌ : రూ. 697

అమ్మండి
షేర్‌ : ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 5050
స్టాప్‌లాస్‌ : రూ. 5146

కొనండి
షేర్‌ : యునైటెడ్‌ స్పిరిట్‌
టార్గెట్‌ : రూ. 1035
స్టాప్‌లాస్‌ : రూ. 995

అమ్మండి
షేర్‌ : ఎస్‌బీఐ
టార్గెట్‌ : రూ. 550
స్టాప్‌లాస్‌ : రూ. 585

కొనండి
షేర్‌ : అల్ట్రాటెక్‌ సిమెంట్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 8350
స్టాప్‌లాస్‌ : రూ. 8150

కొనండి
షేర్‌ : ఒరాకిల్‌ ఫైనాన్షియల్‌
పొజిషనల్‌ బై