For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,300 వద్ద, రెండో మద్దతు 19,250 వద్ద లభిస్తుందని, అలాగే 19,440 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,520 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 43,700 వద్ద, రెండో మద్దతు 43,570 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44,060 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 44,230 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : నాట్కో ఫార్మా
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 856
స్టాప్‌లాప్‌ : రూ. 830
టార్గెట్‌ 1 : రూ. 882
టార్గెట్‌ 2 : రూ. 908

కొనండి
షేర్‌ : హర్షా
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 420
స్టాప్‌లాప్‌ : రూ. 407
టార్గెట్‌ 1 : రూ. 433
టార్గెట్‌ 2 : రూ. 445

కొనండి
షేర్‌ : ఛంబల్‌ ఫర్టిలైజర్స్‌
కారణం: రికవరీకి ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 263
స్టాప్‌లాప్‌ : రూ. 255
టార్గెట్‌ 1 : రూ. 272
టార్గెట్‌ 2 : రూ. 280

కొనండి
షేర్‌ : గోకుల్‌ ఎక్స్‌పోర్ట్స్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 525
స్టాప్‌లాప్‌ : రూ. 498
టార్గెట్‌ 1 : రూ. 552
టార్గెట్‌ 2 : రూ. 580

కొనండి
షేర్‌ : ఏబీఎఫ్‌ఆర్‌ఎల్‌
కారణం: పుల్‌బ్యాక్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 214
స్టాప్‌లాప్‌ : రూ. 208
టార్గెట్‌ 1 : రూ. 220
టార్గెట్‌ 2 : రూ. 227