ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : రిలయన్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 2480
స్టాప్‌లాస్ : రూ. 2410
కొనండి
షేర్ : జూబ్లియంట్ ఇంగ్రేవియా (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 650
స్టాప్‌లాస్ : రూ. 525
కొనండి
షేర్ : ఎస్బీఐ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 510
స్టాప్‌లాస్ : రూ. 488
కొనండి
షేర్ : వేదాంత (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 245/250
స్టాప్‌లాస్ : రూ. 234
కొనండి
షేర్ : మదర్సన్ సంవర్ధన (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 134
స్టాప్‌లాస్ : రూ. 122
కొనండి
షేర్ : రాంకో సిమెంట్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 700
స్టాప్‌లాస్ : రూ. 659