For Money

Business News

న్యూ ఏజ్‌ షేర్లలో చితక్కొట్టుడు

ఫలితాలు ఒక మోస్తరుగా ఉన్నా న్యూ ఏజ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ముఖ్యంగా భారీ ప్రీమియంతో లిస్టయిన షేర్లు దాదాపు 50 శాతంపైగా క్షీణించాయి. ముఖ్యంగా కార్‌ ట్రేడ్‌ షేర్‌ రూ.1618 0నుంచి ఇవాళ రూ. 627కు పడింది. అలాగే జొమాటో రూ. 84.5కి క్షీణించింది. ఇక పీబీ ఫిన్‌టెక్‌ నిన్న 10 శాతం క్షీణించగా ఇవాళ మరో 5 శాతం క్షీణించి రూ. 362కు పడింది. ఈ షేర్‌ గరిష్ఠ స్థాయి రూ. 582. ఇక నైకా షేర్‌ కూడా రూ. 2573 నుంచి రూ. 1536కు క్షీణించింది. ఇక పేటీఎంలో పతనానికి అంతేలేదు. ఈ షేర్‌ రూ.2100 నుంచి రూ. 881కు క్షీణించింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
TCS 3,783.65 2.40
ONGC 169.45 0.77
DIVISLAB 4,295.00 0.09

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
JSWSTEEL 633.80 -5.60
SBIN 507.15 -4.24
TATASTEEL 1,203.10 -4.09
TATAMOTORS 478.45 -4.09
HDFC 2,329.00 -4.01

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌

లేవు
మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ASHOKLEY 125.65 -5.53
LICHSGFIN 369.40 -5.44
ZEEL 249.10 -4.89
FEDERALBNK 97.95 -4.86
SRTRANSFIN 1,178.50 -4.62

బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
లేవు

బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌

FEDERALBNK 97.95 -4.86
SBIN 507.15 -4.24
PNB 38.10 -4.15
IDFCFIRSTB 44.55 -4.09
INDUSINDBK 943.00 -4.01