For Money

Business News

ప్రధాన కంపెనీలు ఫలితాల తేదీలు…

డిసెంబర్‌ నెలతో ముగిసిన మూడో త్రైమాసికానికి కంపెనీల తమ ఫలితాలను వెల్లడిస్తున్నారు. ఈ వారం ఫలితాలను ప్రకటించనున్న ప్రధాన కంపెనీలు ఇవి..

జనవరి 24: యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, రామ్‌కో సిమెంట్, జెన్సర్, బర్గర్ కింగ్, ఓరియంటల్ హోటల్స్

జనవరి 25: మారుతీ సుజుకి, సిప్లా, పిడిలైట్, ఫెడరల్ బ్యాంక్, మాక్రోటెక్, రేమండ్, టీమ్‌లీజ్, టోరెంట్ ఫార్మా, ఏబీ సన్ లైఫ్ ఏఎంసీ

జనవరి 27: భెల్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్, కెనరా బ్యాంక్, బిర్లాసాఫ్ట్, కోఫోర్జ్, దాల్మియా భారత్, మోతీలాల్ ఓస్వాల్, వోకార్డ్, మ్యాప్‌ మై ఇండియా, రూట్ మొబైల్, లారస్ ల్యాబ్స్‌

జనవరి 28: డాక్టర్ రెడ్డీస్, వేదాంత, కోటక్ మహీంద్రా బ్యాంక్, L&T, మారికో, నౌక్రి, ఎన్‌ఐఐటీ, డిక్సన్, హ్యాపీయెస్ట్ మైండ్స్, చంబల్ ఫెర్టిలైజర్స్, దీపక్ ఫెర్టిలైజర్స్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

జనవరి 29: ఎన్‌టీపీసీ, ఎంసీఎక్స్‌