For Money

Business News

TECH PICKS: కొటక్‌ బ్యాంక్‌, గ్రాసిం, ఎం&ఎం

నిఫ్టి గత ఆరు సెషన్స్‌గా స్థిరంగా… స్వల్ప లాభాలతో సాగుతోంది. విదేశీ ఇన్వెస్టర్ల మద్దతుతో నిఫ్టి మరింత ముందుకు వెళుతుందేమో చూడాలి. డే ట్రేడింగ్‌ విషయానికొచ్చే సరికి15,250 స్టాప్‌లాస్‌తో ట్రేడ్‌ చేయడం మంచిదని మోతిలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు చెందిన చందన్‌ తపారియా (టెన్నికల్‌ అనలిస్ట్‌) సూచిస్తున్నారు. ఎకనామిక్ టైమ్స్‌ పాఠకుల కోసం ఆయన డే ట్రేడింగ్‌ కోసం కొన్ని షేర్లను సిఫారసు చేశారు. ఇవి టెక్నికల్‌ అంశాల ఆధారంగా చేస్తున్న సిఫారసులు. మార్కెట్‌ ప్రారంభమైన వెంటనే తొందరపడకుండా… దిగువస్థాయిలో షేర్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించండి.
టెక్‌ పిక్స్‌..మహీంద్రా &మహీంద్రా… టార్గెట్‌ రూ.888 (స్టాప్‌లాస్‌ రూ. 825)
కాల్గేట్‌ పామోలివ్‌… టార్గెట్‌ రూ. 1,790 (స్టాప్‌లాస్ రూ.1,670)
గ్రాసిం ఇండస్ట్రీస్‌… టార్గెట్‌ రూ. 1,535 (స్టాప్‌లాస్‌ రూ. 1,430)
కొటక్‌ బ్యాంక్‌… టార్గెట్‌ రూ. 1,880 (స్టాప్‌లాస్‌ రూ.1,760)