For Money

Business News

SGX Nifty

2020, 2021లలో కరోనా స్టాక్‌ మార్కెట్లకు కనక వర్షం కురిపిస్తే... 2022 ఇన్వెస్టర్లకు పీడకలగా మారనుంది. ఉక్రెయిన్‌, రష్యా మధ్య యుద్ధం వెంటనే ఆగకపోతే... స్టాక్‌ మార్కెట్లలో...

రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో క్లోజ్‌ కాగా, ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఉక్రెయిన్‌లో అణు విద్యుత్‌ ప్లాంట్‌పై రష్యా...

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ప్రభావం క్రమంగా అన్ని దేశాలకు పాకుతోంది. ముఖ్యంగా రష్యన్‌ రూబుల్‌ చెత్త కాగితంలా మారడం, చమురు ధరలు ఆకాశాన్నంటడంతో పాటు డాలర్‌ పెరగడతో...

రాత్రి అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. నిన్న ఆరంభం నుంచి లాభాల్లో ఉన్న సూచీలో మిడ్‌సెషన్‌ తరవాత ఆకర్షణీయ లాభాలు గడించాయి. అన్ని సూచీలు 1.6 శాతంపైగా...

అమెరికా మార్కెట్లకు అనుగుణంగా ఆసియా మార్కెట్లు ట్రేడవుతున్నాయి. అయితే చైనా మార్కెట్‌లో నష్టాలు అర శాతం ప్రాంతంలో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ 1.82 శాతం నష్టపోగా, హాంగ్‌సెంగ్‌...

రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలో మిశ్రమంగా ఉన్నా... ట్రేడింగ్‌ క్లోజింగ్‌ సమయానికి మూడు ప్రధాన సూచీలు 1.5 శాతంపైగా నష్టాలతో ముగిశాయి. అమెరికా, యూరోపియన్‌...

రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిసినా... ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నిక్కీ, తైవాన్‌ సూచీలు 1.5 శాతంపైగా లాభంతో ఉండగా, న్యూజిల్యాండ్‌ సూచీ 2.6...

రాత్రి అమెరికా మార్కెట్లు కోలుకోవడంతో ప్రపంచ మార్కెట్లు కూడా గ్రీన్‌లోకి వస్తున్నాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. దాదాపు అన్ని దేశాల సూచీలు ఒక...

రష్యా కంపెనీలు, బ్యాంకులపై అమెరికా భారీగా ఆంక్షలు విధించడం ఆ దేశ స్టాక్‌ మార్కెట్లకు పాజిటివ్‌గా మారింది. ముఖ్యంగా టెక్నాలజీ షేర్లు రాత్రి దూసుకుపోయాయి. భారీ డిమాండ్‌...