దిగువ స్థాయిలో మద్దతు అందడంతో ఉదయం 17,070ని తాకిన నిఫ్టి మిడ్ సెషన్‌కల్లా లాభాల్లోకి వచ్చేసింది. దీనికి ప్రధాన కారణంగా అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లో రావడమే. టెక్...
NSE
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణను సీబీఐ ప్రశ్నించింది. ఎన్‌ఎస్‌ఈలో కొలోకేషన్ సదుపాయాన్ని దుర్వినియోగం చేశారన్న అంశంపై ఆమెను ప్రశ్నించారు. ఎన్‌ఎస్‌ఈలో ట్రేడింగ్‌కు...
ఇవాళ కూడా మార్కెట్ హెచ్చుతగ్గులతో ముగిసింది. సూచీలు చాలా స్వల్ప నష్టంగా ముగిశాయి. బ్యాంక్ నిఫ్టి, ఎన్‌బీఎఫ్‌సీ నిఫ్టి గ్రీన్‌లో ముగిశాయి. మిడ్ సెషన్‌లో గ్రీన్‌లో ఉన్న...
ఉక్రెయిన్ - రష్యా ఘర్షణపై దౌత్యపరమైన చర్యలు కొనసాగుతున్న చర్యల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. ఉదయం నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి ఇపుడు గ్రీన్‌లో కొనసాగుతోంది....
నిన్నటి మాదిరే ఇవాళ కూడా నిఫ్టి పూర్తిగా ఆల్గో ట్రేడింగ్ లెవల్స్ పరిమితమైంది. పలుమార్లు హెచ్చుతగ్గులకు లోనైనా... చివర్లో నష్టాల్లో ముగిసింది. ఉదయం భారీ లాభాలతో ఇవాళ్టి...
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) మాజీ ఛైర్మన్ చిత్రా రామకృష్ణ ఇంటిపై ఉదయం నుంచి ఆదాయ పన్ను అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. స్టాక్ ఎక్స్ఛేంజీకి చెందిన కీలక...
మన బలాలపై కాకుండా... ఇతర మార్కెట్ల హెచ్చతగ్గులను బట్టి ... రోలర్ కోస్టర్ రైడ్‌లా సాగింది ఇవాళ నిఫ్టి పయనం. ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైన నిఫ్టి ఒకే...
అన్ని కట్టలు తెగినట్లు... అన్ని మద్దతు స్థాయిలూ కోల్పోవడంతో నిఫ్టి పతనాన్ని ఎవరూ ఆపలేకపోయారు. ఉదయం నుంచి నిఫ్టి కోలుకున్న ప్రతిసారీ భారీ ఎత్తున ఒత్తిడి వచ్చింది....
మీరు చదవింది నిజమే. కనిపించిన ఓ పవర్‌ఫుల్ యోగి కథ ఇది. టర్నోవర్‌లో దేశంలోనే కాక ప్రపంచ స్టాక్ ఎక్స్ఛేంజీలతో పోటీ పడుతోంది మన నేషనల్ స్టాక్...
ద్రవ్యోల్బణ రేటు భయాలు ప్రపంచ మార్కెట్లను వణికిస్తున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు, ఉదయం ఆసియా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. నిఫ్టి కూడా ఇవాళ ఒకదశలో 300...
