16800 నుంచి మార్కెట్‌ను షార్ట్ చేస్తున్నారు బేర్ ఆపరేటర్లు. అసలు పుట్స్ రైటింగ్‌కు ఓ స్థాయి లేకుండా మార్కెట్ ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమౌతుంది....
Market Closing
ప్రతిరోజూ భారీగా క్షీణించడం... మళ్ళీ కోలుకోవడం. రోజుకు కొన్ని పాయింట్లు పడుతూ క్రమంగా నిఫ్టి క్షీణిస్తోంది. డే ట్రేడర్లకు నిఫ్టి కనకవర్షం కురిపిస్తోంది. మార్కెట్‌లో తీవ్ర హెచ్చుతగ్గులు...
ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్... నష్టాలతోనే ముగిసింది. మధ్యపాలు మార్లు నష్టాల్లోకి వెళ్ళినా.. కోలుకున్న మార్కెట్ చివర్లో చతికిల పడింది. యూరో మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభం...
ఇప్పటి వరకు మార్కెట్ పతనానికి ఎన్నో కారణాలు చెప్పారు. ఇప్పటికే నాస్‌డాక్ మార్చి స్థాయి దిగువకు వచ్చేసింది. వడ్డీ రేట్లను మార్కెట్ డిస్కౌంట్ చేసిందన్నారు. మార్కెట్ ఇక...
అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి. శుక్రవారం నష్టాల తరవాత కూడా అమెరికా మార్కెట్ల ఫ్యూచర్స్ ఇవాళ 1.6 శాతంపైగా నష్టంతో...
ఆరంభం నుంచి చివరి వరకు పెరిగిన ప్రతిసారీ నిఫ్టిలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఆరంభంలో తాకిన 16484 పాయింట్ల స్థాయి ఇవాళ్టి గరిష్ఠ స్థాయికిగా నిలిచింది. ఈ...
సెల్ ఆన్ రైజ్... ఫార్ములా ఇపుడు మార్కెట్ ఫేవరేట్‌గా మారింది. ఉదయం నిఫ్టి ఆర్జించిన లాభాలన్నీ మిడ్ సెషన్ నుంచి కరగడం ప్రారంభమైంది. ఒకవైపు అమెరికా, మరోవైపు...
నెల రోజుల క్రితం సూపర్ అంతా బాగుందన్న ఆర్బీఐకి అకస్మాతుగా జ్ఞానోదయమైంది. ఉదయం చెప్పి మధ్యాహ్న ప్రకటన చేసింది. నెలరోజుల్లో కొంపలు అంటుకున్నాయంటూ ఏకంగా 0.4 శాతం...
ప్రపంచ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నా మన మార్కెట్లు దాదాపు స్థిరంగా ముగిశాయనే చెప్పాలి. ఉదయం 16,924కు క్షీణించిన నిఫ్టి తరవాత కోలుకుంటూ వచ్చింది. ఉదయం మార్కెట్...
ఉదయం నుంచి ఊరించి .... ఊరించి.. చివరి అరగంటలో ఊసూరోమనింపించింది నిఫ్టి. రాత్రి అమెరికా మార్కెట్ల భారీ లాభాలను చూసి ఐటీ షేర్లతో పాటు ఇతర ప్రధాన...
