స్టాక్ మార్కెట్‌లో కొత్త ఇష్యూల హోరు సాగుతోంది. ఇన్వెస్టర్ల నుంచి భారీ మద్దతు లభించడంతో కంపెనీలు కూడా భారీ మొత్తాలను మార్కెట్ నుంచి సమీకరించాలని భావిస్తున్నారు. ఫుడ్...
IPO
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఐపీఓ రేపు ప్రారంభం కానుంది. బజాజ్ ఫైనాన్స్‌కు అనుబంధ కంపెనీ అయిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ప్రస్తుత ఐపీఓల ఇన్వెస్టర్లకు రూ....
క్యాపిటల్ మార్కెట్‌లో కొత్త ఇష్యూల సందడి జోరుగా సాగుతోంది. ఒకవైపు ఎస్‌ఎంఈ సిగ్మంట్ సంచలనం రేపుతుంటే... సాధారణ ఐపీఓలు కూడా భారీ ప్రీమియంతో ఇన్వెస్టర్ల పంట పండిస్తున్నాయి....
డిసెంబర్ లేదా వచ్చే మార్చిలోగా భారత క్యాపిటల్ మార్కెట్‌లో మరో బాహుబలి పబ్లిక్ ఆఫర్ రానుంది. హెచ్‌డీఎఫ్‌షీ బ్యాంక్‌కు చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ హెచ్‌డీబీ...
పబ్లిక్ ఇష్యూలో షేర్లు పొందిన ఇన్వెస్టర్లు... వాటిని చాలా కాలం ఉంచుకోవడం లేదని స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ -సెబీ పేర్కొంది. ఐపీఓలో షేర్లు అలాట్‌మెంట్ జరిగిన...
ఆన్‌లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫస్ట్‌క్రై మాతృ సంస్థ అయిన బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ లిమిటెడ్ పబ్లిక్ ఆఫర్ ఈనెల 6న ప్రారంభం కానుంది. ఈ ఆఫర్ మూడు రోజుల...
ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తున్న ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ క్యాపిటల్ మార్కెట్‌లో ప్రవేశించేందుకు రెడీ అయింది. కంపెనీ ప్రాస్పెక్టస్‌కు సెబీ ఆమోదం తెలిపింది.దీంతో కేవలం...
ఆర్బీజడ్ జువెల్లర్స్ షేర్లు ఇవాళ లిస్టయ్యాయి. చిత్రంగా ఈ షేర్‌కు రీటైల్ ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన వచ్చినా.. లిస్టింగ్ షేర్ ఇష్యూ ధరకు దిగువకు వచ్చింది....
ఎలక్ట్రో ఫోర్స్ ఇండియా లిమిటెడ్ షేర్లు ఇవాళ లిస్టయ్యాయి. గత వారం ఈ కంపెనీ పబ్లిక్ ఆఫర్‌తో ప్రైమరీ మార్కెట్‌లోకి వచ్చింది. ఒక్కో షేర్‌ను రూ. 93లకు...
సెకండరీ మార్కెట్‌తో పాటు ప్రైమరీ మార్కెట్ కూడా గత కొన్ని నెలలుగా కళకళలాడుతోంది. ఈ ఏడాది చివరి వారంలో కూడా మార్కెట్‌లో కొత్త ఐపీఎల్‌లు హల్‌చల్ చేయనున్నాయి....