ఉక్రెయిన్ - రష్యా ఘర్షణపై దౌత్యపరమైన చర్యలు కొనసాగుతున్న చర్యల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. ఉదయం నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి ఇపుడు గ్రీన్‌లో కొనసాగుతోంది....
Euro Markets
వాల్‌స్ట్రీట్‌కు మళ్ళీ యుద్ధ భయం పట్టుకుంది. ఈసారి టెక్, ఐటీ సహా ఇతర ఎకానమీ షేర్లు కూడా భారీగా క్షీణించడం విశేషం. నాస్‌డాక్, ఎస్ అండ్ పీ...
ఉక్రెయిన్ నుంచి రష్యా తన దళాలను ఉపసంహరించుకోలేదని, పైగా అదనంగా దళాలను మోహరిస్తున్నట్లు అమెరికా, నాటో దేశాలు ఆరోపించడంతో వాల్‌స్ట్రీట్ మళ్ళీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. పైగా...
ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన నిఫ్టి... ఆ వెంటనే వచ్చిన లాభాల స్వీకరణతో సుమారు 200 పాయింట్లు క్షీణించింది. ఉదయం 17440 పాయింట్లను తాకిన నిఫ్టి తరవాత...
రాత్రి వాల్‌స్ట్రీట్ ఒక మోస్తరు నష్టాలతో ట్రేడవుతున్న సమయంలో ఫెడరల్ రిజర్వ్ అధికారి ఒకరు చేసిన కామెంట్లో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. నాస్‌డాక్ మళ్ళీ 2.10...
అమెరికాలో ద్రవ్యోల్బణ రేటు 40 ఏళ్ళ గరిష్ఠ స్థాయికి చేరడంతో పాటు నిరుద్యోగ భృతి కోసం వచ్చే దరఖాస్తుల సంఖ్య తగ్గడంతో... ఫెడరల్ రిజర్వ్ మార్చిలో కచ్చితంగా...
ఆర్బీఐ పాలసీకి ముందు లాభాల్నీ పొగొట్టుకున్న నిఫ్టి... పాలసీ ప్రకటన తరవాత లాభాల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిఫ్టి క్రమంగా బలపడుతూ వచ్చింది. నిఫ్టి...
టెక్నాలజీ కంపెనీ ఇచ్చిన అండతో రాత్రి నాస్‌డాక్, ఎస్ అండ్ పీ 500 సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. చాలా రోజుల తరవాత మెటా ప్లాట్‌ఫామ్స్ (ఫేస్‌బుక్)...
వాల్‌స్ట్రీట్‌లో ర్యాలీ కొనసాగుతోంది. ఒక మోస్తరు లాభాలతో సాగుతున్న ర్యాలీకి ఇవాళ గట్టి మద్దతు లభించింది. టెక్ షేర్ల అండతో నాస్‌డాక్‌తో పాటు ఎస్ అండ్ పీ...
రాత్రి వాల్‌స్ట్రీట్ ఆకర్షణీయ లాభాలతో ముగిసింది. ఒకవైపు బాండ్ ఈల్డ్స్ పెరిగి 1.9 శాతం దాటినా.. బ్యాంకు షేర్లు లాభాల్లో ముగిశాయి. అలాగే అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్‌లు...
