For Money

Business News

Euro Markets

రెపో రేటును ఆర్బీఐ అర శాతం పెంచిన తరవాత మార్కెట్‌ స్వల్పంగా లాభడింది. ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 16,514ని తాకింది. ఆ తరవాత నష్టాల్లోకి జారుకుంది. గరిష్ఠ...

ఆరంభంలో నష్టాలు..తరవాత గ్రీన్‌లోకి... మళ్ళీ నష్టాల్లోకి... వెరశి వాల్‌స్ట్రీట్‌ స్థిరంగా ఉంది. లాభనష్టాల్లోకి జారుకున్నా... 0.2 శాతం లోపే. ట్రెజరీ బాండ్‌ ఈల్డ్స్‌ స్థిరంగా ఉండటం, డాలర్‌లో...

ఉదయం నుంచి నిఫ్టి భారీ నష్టాల్లో ట్రేడవుతోంది. మార్కెట్‌కు అత్యంత కీలకమైన 16400 స్థాయిని బ్రేక్‌ చేసిన నిఫ్టి 16347 దాకా వెళ్ళింది. నిఫ్టి రెండో ప్రధాన...

వాల్‌స్ట్రీట్‌లో గ్రీన్‌లో కొనసాగుతోంది. ఆరంభంలో ఒక శాతంపైగా లాభంతో ఉన్న సూచీలు ఇపుడు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు 0.33...

ఇవాళ మైక్రోసాఫ్ట్‌ మార్కెట్‌కు షాక్‌ ఇచ్చింది. ఆదాయం, నికర లాభం పరంగా గైడెన్స్‌ను తగ్గించింది. బలమైన డాలర్‌ కారణంగా కంపెనీ టర్నోవర్‌, లాభం కూడా తగ్గుతుందని పేర్కొంది....

ఉదయం ఆరంభంలోనే 16443 పాయింట్లకు క్షీణించిన నిఫ్టి.. తరవాత కోలుకుంది. గ్రీన్‌లోకి వచ్చాక... 16598 పాయింట్లను తాకింది. ఇపుడు 16568 వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌...

నిలకడగా ప్రారంభమైన వాల్‌స్ట్రీట్‌ క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. ఫ్యాక్టరీ డేటా చాలా పాజిటివ్‌గా రావడంతో ... మళ్ళీ వడ్డీ రేట్ల భయం మార్కెట్లను పట్టుకుంది. దీంతో పదేళ్ళ...

ఉదయం ఒక మోస్తరు లాభాలతో ప్రారంభమైన నిఫ్టి.. సెషన్‌ కొనసాగే కొద్దీ బలహీనపడుతూ వచ్చింది. నిఫ్టికి 16475 ప్రాంతంలో మద్దతు అందాలి. లేనిపక్షంలో మరింత బలహీనపడే అవకాశముంది....

ఉదయం 16521 పాయింట్లకు క్షీణించిన నిఫ్టి మిడ్‌ సెషన్‌కల్లా నష్టాలను పూడ్చుకుని మిడ్‌సెషన్‌కల్లా గ్రీన్‌లోకి వచ్చింది. 16670ని తాకింది. మిడ్‌ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు నష్టాల్లో...

అంతర్జాతీయ మార్కెట్లలో చాలా గట్టి రిలీఫ్‌ ర్యాలీ వచ్చింది. అమెరికా, ఆసియా ఇపుడు యూరప్‌.. అన్ని మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. ఉదయం 16506 పాయింట్లను తాకిన నిఫ్టి...