అధిక స్థాయిలో కాల్స్ అమ్మిన విదేశీ ఇన్వెస్టర్లు 17,200 ప్రాంతంలో కవర్ చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా ఆప్షన్స్‌లో పెట్టుబడి పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు భారీగా...
BSE
గడచిన ఏడు నెలల్లో ఎన్నడూ లేనివిధంగా ఒకే ఒక్క రోజు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్ల సంపద రూ.7.6 లక్షల కోట్లు తగ్గింది. దాదాపు అన్ని రంగాల షేర్లు...
అంతర్జాతీయ మార్కెట్లు స్థిరంగా ఉన్నా, మన మార్కెట్లు భారీగా నష్టపోయాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేసిన తరవాత జరిగిన తొలి ట్రేడింగ్ సెషన్...
కంపెనీలోజపాన్‌కు చెందిన కంపెఈ కుబొటొ తనవాటాను పెంచుకోవాలని నిర్ణయించడంతో ఎస్కార్ట్స్ 10 శాతం లాభంతో ముగిసింది. గత కొన్ని రోజులుగా టాప్ గేర్‌లో ఉన్న ఆటో షేర్లలో...
హైదరాబాద్‌కు చెందిన సిగాచి ఇండస్ట్రీస్ కంపెనీ ఇవాళ కూడా అయిదు శాతం లాభంతో ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్ ఇవాళ రూ. 628.40 వద్ద ముగిసింది. ఈ...
ఉదయం ఓపెనింగ్‌లోనే 18,210ని తాకిని నిఫ్టికి మిడ్ సెషన్‌లోపే ఒత్తిడి ఎదురైంది. మిడ్ సెషన్‌కల్లా నిఫ్టి నష్టాల్లోకి జారుకుంది. తరవాత కోలుకున్నా... పై స్థాయిలో నిలబడలేకపోయింది. ఒకదశలో...
దిగువ స్థాయిలో మద్దతుతో పాటు వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కారణంగా చివర్లో భారీగా షార్ట్ కవరింగ్ జరిగింది. దీంతో నిఫ్టి భారీ లాభాలతో ముగిసింది. ఉదయం ఒక...
ప్రపంచ మార్కెట్లన్నీ ద్రవ్యోల్బణం దెబ్బకు కంగారు పడుతున్నాయి. డాలర్ 16నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. డాలర్ ఇండెక్స్ 95ను దాటడంతో అమ్మకాలు భారీగా సాగాయి. ఆరంభం నుంచే...
అనుకున్న రోజుకంటే ఓ రోజు ముందుగానే ఎఫ్‌ఎస్‌ఎన్ ఇ కామర్స్ ఐపిఓ (నైకా) ఇవాళ లిస్ట్ అవుతోంది. ఇప్పటికే షేర్ల అలాట్‌మెంట్ ప్రాసెస్‌తో పాటు రీఫండ్ ప్రాసెస్...
నిఫ్టి ట్రేడింగ్ ఇవాళ పూర్తిగా ఆల్గో లెవల్స్ ప్రకారం సాగింది. 18,100పైన నిఫ్టికి ఒత్తిడి రాగా, 18,000 ప్రాంతంలో మద్దతు అందింది. ఉదయం ఆరంభంలోనే నిఫ్టి 18,112...