తమ వద్ద షార్ట్ పొజిషన్స్ ఉన్న ట్రేడర్స్ నిఫ్టి గనుక 16100 దిగువకు వస్తే తమ పొజిషన్స్‌ను కవర్ చేసుకోవాల్సిందిగా డేటా అనలిస్ట్ వీరేందర్ కుమార్ అంటున్నారు....
Bank Nifty
గత కొన్ని రోజుల నుంచి మన మార్కెట్లు అంతర్జాతీయ మార్కెట్ల పతనం నుంచి తప్పించుకుంటూ వచ్చింది. ఆరంభంలో మార్కెట్ ఎంత క్షీణించినా.. క్లోజింగ్‌కల్లా స్వల్ప నష్టాలతో ముగుస్తోంది....
ఇప్పటి వరకు మార్కెట్ పతనానికి ఎన్నో కారణాలు చెప్పారు. ఇప్పటికే నాస్‌డాక్ మార్చి స్థాయి దిగువకు వచ్చేసింది. వడ్డీ రేట్లను మార్కెట్ డిస్కౌంట్ చేసిందన్నారు. మార్కెట్ ఇక...
అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి. శుక్రవారం నష్టాల తరవాత కూడా అమెరికా మార్కెట్ల ఫ్యూచర్స్ ఇవాళ 1.6 శాతంపైగా నష్టంతో...
ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి మిడ్ సెషన్ కల్లా నష్టాలను పూడ్చుకుంది. క్రితం ముగింపు 16411 కాగా, మిడ్ సెషన్లో 16403ని తాకింది. ఆ తరవాత...
సింగపూర్ నిఫ్టికన్నా ఎక్కువ నష్టంతో నిఫ్టి ప్రారంభమైంది. ఐటీతో పాటు మెటల్స్, బ్యాంక్ షేర్ల నుంచి వచ్చిన ఒత్తిడితో నిఫ్టి ఓపెనింగ్‌లోనే 16,162 పాయింట్లను తాకింది. అక్కడి...
నిఫ్టి భారీ నష్టాలతో ప్రారంభం కానుంది. బహుశా 16250 ప్రాంతంలో ప్రారంభం కావొచ్చు. ఇక్కడ కాకుండా కాస్త పెరిగిన తరవాత నిఫ్టి పుట్స్ కొనుగోలు చేయమని డేటా...
నిఫ్టికి ఇవాళ అత్యంత కీలక పరీక్ష ఎదురు కానుంది. మార్కెట్‌కు ఎంతో కీలకమైన 16200 స్థాయి దిగువకు వెళుతుందా అన్నది చూడాలి. ఈ స్థాయిని తాకి నిఫ్టి...
ఆరంభం నుంచి చివరి వరకు పెరిగిన ప్రతిసారీ నిఫ్టిలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఆరంభంలో తాకిన 16484 పాయింట్ల స్థాయి ఇవాళ్టి గరిష్ఠ స్థాయికిగా నిలిచింది. ఈ...
మార్కెట్ ఉదయం నుంచి తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనౌతోంది. ఏ కాస్త పెరిగినా వెంటనే అమ్మకాల జోరుగా పెరుగుతోంది. ఉదయం భారీ నష్టాల నుంచి కోలుకుని 16477ని...
