వీక్లీ డెరివేటివ్స్ కారణంగా నిన్న చివరి అరగంటలలో నిఫ్టి దాదాపు వంద పాయింట్లు పెరిగింది. రాత్రి వాల్‌స్ట్రీట్ చూశాక... రికవరీ మొదలైందని అనుకున్నారు. కాని వాల్‌స్ట్రీట్‌లో చివర్లో...
Bank Nifty
వీక్లీ డెరివేటివ్స్ కారణంగా నిఫ్టి చివర్లో ఓ వంద పాయింట్లు కోలుకున్నా భారీ నష్టాలు తప్ప లేదు. ఒకదశలో నిఫ్టి 17,648 పాయింట్లకు క్షీణించింది. అక్కడి నుంచి...
కంపెనీల ఫలితాలు మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు అధికస్థాయిలో ఉండటం వల్ల అనేక కంపెనీల మార్జిన్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా క్రూడ్ ముడి పదార్థంగా...
సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే... ఆసియా మార్కెట్లకు భిన్నంగా నష్టాల్లో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో 17943 పాయింట్లను తాకిన నిఫ్టి తరవాత 17883 స్థాయిని తాకింది.ఇపుడు 26 పాయింట్ల...
నిఫ్టి 18000 దాటినా ముందుకు సాగడం కష్టంగా కన్పిస్తోందని సీఎన్‌బీసీ ఆవాజ్ అనలిస్ట్ వీరేందర్ కుమార్ అంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు అమ్ముతూనే ఉన్నారు. ఇప్పటి వరకు కొంటున్న...
సింగపూర్ నిఫ్టి మాదిరిగానే నిఫ్టి ప్రారంభం అవుతుందేమో చూడాలి. ఆసియా మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నాయి. కాని మన మార్కెట్లలో ఆ ఉత్సహం కన్పించడం లేదు. అమెరికా...
ఇవాళ మార్కెట్‌లో డాలర్‌తో ముడిపడిన రంగాలకు చెందిన షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఐటీ, ఫార్మా షేర్లలో ఈ విషయం చాలా స్పష్టంగా కన్పించింది. ఇంకా...
ఇవాళ ఆల్గో ట్రేడింగ్ ప్రకారం నిఫ్టికి 18022 అత్యంత కీలకం. ఇవాళ ఉదయం 18129 వద్ద ప్రారంభమైన నిఫ్టి కొన్ని నిమిషాల్లోనే 18,022ని తాకింది. వెంటనే అక్కడి...
నిన్న అన్ని సెగ్మెంట్లలలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. విదేశీ ఇన్వెస్టర్లూ అమ్మారు. దేశీయ ఆర్థిక సంస్థలూ అమ్మాయి. క్యాష్‌లో, ఫ్యూచర్స్, ఆప్షన్స్... అన్నిటా అమ్మకాలే. ఇటువంటి పరిస్థితుల్లో...
నిఫ్టి ఇవాళ కీలక పరీక్షను ఎదుర్కోనుంది. అంతర్జాతీయ మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో కూడా అమ్మకాల ఒత్తిడి పెరుగుతోంది. నిన్న...
