వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కారణంగా స్క్వేర్ ఆఫ్ సమయంలో కాస్త ఒత్తిడి వచ్చినా... భారీ లాభాల్లో నిఫ్టి ముగిసింది. ప్రధానంగా అన్నిరంగాల షేర్ల నుంచి మద్దతు అందడంతో...
Bank Nifty
మార్కెట్ గరిష్ఠస్థాయిని దాటకున్నా... ఆకర్షణీయ లాభాల్లో ఉంది. ఉదయం నిఫ్టి 16757 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అదే గరిష్ఠస్థాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అనుగుణంగా...
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా భారీ లాభాలతో మార్కెట్ ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 16,757 పాయింట్లను తాకింది. ఇపుడు 16672 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే...
16500 కాల్స్‌ను ఇవాళ ఓపెనింగ్‌లో లాభాలు స్వీకరించాలని వీరేందర్ కుమార్ సలహా ఇస్తున్నారు. మార్కెట్ ప్రారంభమైన తరవాత...లెవల్స్‌ను చూసి తరవాత కాల్‌పై నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. ఇవాళ...
అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మన మార్కెట్లు కూడా భారీ లాభాలతో ప్రారంభం కానున్నాయి. నిఫ్టి క్రితం ముగింపు 16,345. ఇవాళ ఓపెనింగ్‌లోనే నిఫ్టి 16600ని తాకే అవకాశముంది....
ఉదయం నుంచి అనిశ్చితిలో ఉన్న నిఫ్టికి యూరప్ మార్కెట్లు దశ, దిశ చూపాయి. రాత్రి అమెరికా మార్కెట్లు క్షీణించడం, ఉదయం నామ మాత్రపు లాభాల్లో ఉండటం, ఆసియాలో...
యూరో మార్కెట్లు అందించిన ఉత్సాహంతో మన సూచీలు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. ఉదయం నుంచి ఒక మోస్తరు లాభాలకే పరిమితమైన నిఫ్టి... యూరో ఫ్యూచర్స్ గ్రీన్‌లో ఉండటంతో...
నిఫ్టి ఓపెనింగ్‌లోనే లాభాల నుంచి నష్టాల్లోకి జారుకుంది. ఓపెనింగ్‌లో 16,082 పాయింట్లను తాకిన నిఫ్టి 15,990ని తాకింది. ప్రస్తుతం క్రితం ముగింపుతో పోలిస్తే 15 పాయింట్ల నష్టంతో...
భారీ ఓవర్ సోల్డ్ జోన్ నుంచి నిఫ్టి స్వల్పంగా బయటపడిందని... 16266 దాటితేగాని షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు లేవని డేటా అనలిస్ట్ వీరేందర్ కుమార్ అంటున్నారు....
నాలుగు రోజుల వరుస నష్టాల తరవాత నిఫ్టి నిన్న లాభాల్లో ముగిసింది. ప్రపంచ మార్కెట్లు గ్రీన్‌లోకి వస్తున్నాయి.. కాని చివరల్లో నష్టాల్లో ముగుస్తున్నాయి. ఉదయం నుంచి ఆసియా...
